Kishore Kumar Hits

Laxmikant–Pyarelal - Prema Prema текст песни

Исполнитель: Laxmikant–Pyarelal

альбом: Nagini


ప్రేమా ఓ ప్రేమా ఇది ప్రేమేనా
మనసే లేని నా ప్రియ
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత
ప్రేమా ప్రేమా ఇది ప్రేమేనా
మనసే లేని నా ప్రియా
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత

సరసాలు మనలో సాగే ఈ వేళ
సరసాలు మనలో సాగే ఈ వేళ
అల్లరి వయసే నీకే పంచు వేళ
నువ్వే మనసే ఏకాకిగా చేసి
ఇదెలా ఓఓఓ
ఇదెలా నన్నే దూరం చేసి నిలిచావే
నా ప్రియా
ప్రేమా ప్రేమా ఇది ప్రేమేనా
మనసే లేని నా ప్రియా
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత

సమయం కదా ప్రేమకిదే నా రాజా
సమయం కదా ప్రేమకిదే నా రాజా
ఏ జాలి చూపు నీలోన లేదా
నా పరువమే మోహం చిందే వేళ
ప్రియా నన్ను ప్రియా నన్ను
ఇలా నువ్వు వేదించావే నీకిది న్యాయమా
ప్రేమా ప్రేమా ఇది ప్రేమేనా
మనసే లేని నా ప్రియా
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత
నా మాటే మరిచావు నువు మరిచావు
మది కోరెను నీ జత

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители