ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా ఆగిందా atom bomb వేస్తే चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే HAKUNA MATATA అనుకో తమాషగా తలఊపి Variety-గా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా side-కి జరిపి అదే మనం తెలుగులో అంటే don't worry be happy మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి You and I lets go high and do భల్లే భల్లే Life is like saturday night lets do భల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా zero అయిందాatom bomb ఎదోవేస్తే चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే ♪ ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా... ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా... Botanical బాషలో Metals పూరేకులు Material science లో కలలు మెదడు పెనుకేకలు Mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరి భాషలో మధురమైన కధలు You and I lets go high and do భల్లే భల్లే Life is like saturday night lets do భల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా zero అయిందా atom bomb ఎదోవేస్తే चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే ♪ పొందాలంటే Victory పోరాటం compulsary risk అంటే ఎల్లామరి बोलो ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే history लिखना ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం Philosophy చూపులో ప్రపంచమో బూటకం Anatomy lab-లో మనకు మనము దొరకం You and I lets go high and do భల్లే భల్లే Life is like saturday night lets do భల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే