Pawan Kalyan - Jaaruko текст песни
Исполнитель:
Pawan Kalyan
альбом: Natural Beauty Nithya Menen Hits
పెన్ను పేపర్ చేతాబట్టి
తోచిందల్లా రాయాబట్టి
నా రాతిట్టా తగ్గలెట్టాడా బ్రహ్మా...
నట్టింట్లో నను నుంచోబెట్టి
నా కలలన్నీ పడుకోబెట్టి
ఈడీకి బావని చేసేస్తారా ఖర్మా...
అరె తెల్లా లుంగీ పైకే కట్టి
తొడలు మొత్తం బైటేపెట్టి
తంబీ అంటూ తొక్కేస్తారా జన్మా...
గూట్లో హల్వా నోట్లో పెట్టి
సూట్లు బూట్లు నాక్కొనిపెట్టి
అంట్లు గట్రా తోమిస్తారా హమ్మా ఏంకమ్మ...
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
హే cyanide flavor lipstick ఉంది
Granite feature నాలో ఉంది
Typhoidలా torture చేస్తా రా రా
అరె వర్ణించారే కవులు వాళ్ళు
ఆడాళ్ళంటే పూలు పళ్ళు
వీళ్ళను చూస్తే రాతలు మార్చేస్తారా
అరచేతుల్లో గోరింటాకు
అరిటాకుల్లో కరివేపాకు
అయిపోయాక అవతల పారేస్తారా
అరె ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంకు
అర్ ఒకళ్ళ కంట్లో పెట్రోల్ ట్యాంకు
ముంచేస్తారో పేల్చేస్తారో lifeఏ danger రా
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
హె Blenderలా నీ బెండె తీస్తా
Grinderలా నిను పచ్చడి చేస్తా
Washing machineఅయి ఉతికారేస్తా రా రా
ఏ selfishకె selfieవె నువ్వు
Psychoకె iconవె నువ్వు
Cycloneకి suit అవ్వవు సిగ్గు చీరా... ఎహె
గుండెలు తీసే గుండలైనా
జండా మార్చే రౌడీలైనా
ఎవరు నీలా మనసే మార్చరులేరా
అయ్యో మెరిసే మల్లెల రాసోపక్కా
మానవ bombకి dupeఓ పక్కా
బతుకే bus stand అయిపోయింది లేరా దేఖో రా
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя