Kishore Kumar Hits

Leonard Victor - Samaram Daarilo Velithey текст песни

Исполнитель: Leonard Victor

альбом: Satya 2


సమరం దారిలో వెలితే
సత్యం సైతం హతమే
కత్తిని నమ్మినవాడు
ఆ కత్తికే బలి అవుతాడు
హింసావాదం ఎప్పుడూ
స్వేచ్చను తీసుకురాదు
ఆయుధమేలే చోట
శాంతికి చోటేలేదు
రక్తపు మడుగులలోన
మనుగడ మసి అయిపోను
సామ్రజ్యాలు సైతం
క్షణాలలో నశించిపోను
నెత్తుటి వేదనలోన
బుద్దుడు జనించబోడు...
సైతం వేదమైతే
లోకంనీ సొంతమేరా...

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители