ఓ మనిషీ ఓ మహర్షీ కనిపించిందా ఉదయం ఓ మనిషీ ఓ అన్వేషి వెలుగైయ్యిందా హౄదయం ఆనందం కన్నీరై జారిన క్షణమిది నలుపంతా మటుమాయమైనదీ నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నదీ ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా ♪ వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం మనసులని గెలిచేది ప్రేమే కదా ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం జీవించేటి దారే ఇదీ ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా ♪ యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ అడుగడుగూ గుడి ఉందీ ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా ♪ ఓ మనిషీ ఓ మహర్షీ కనిపించిందా ఉదయం ఓ మనిషీ ఓ అన్వేషి వెలుగైయ్యిందా హౄదయం