Let me fly away రంగుల రెక్కలై सून क्या दून कहे గాలే గీతమై కలలే కొత్తగా విరిసే వెన్నెలై మనసే హాయిగా కరిగే పల్లవై నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే నవరాగంలో ముంచేసి మితిమీరేలా మది విహంగమయ్యే మది విహంగమయ్యే ఏ మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే ♪ ఒక సీతాకోకచిలుక రెక్కల్లో రంగులొలక పుప్పొడిని వనమంతా మోసి మకరందమై కానలేవా ఒక రాగంలోని మెలిక విని ఎదలో హాయి మొలక When the strings go స మ గ మ నడకైనా నాట్యమనమా ఒక చోట ఉండవే ఒడి చేరి వీడవే My Heart Is Like You Are కొంచం Crazy కావ్యంలో అక్షరం గుండెల్లో సుస్వరం ఈ రెంటి కలయికే Feels Amazing నింగిని నిరంతరం తాకాలనుకొంటే మనం తెర తీసే ప్రతి గుణం స్వతంత్రమే పుట్టిన ప్రతి స్వరం పల్లవిగా మారే క్షణం మరుజన్మై తరించడం నిజమంటూ మది విహంగమయ్యే ♪ Let me fly away రంగుల రెక్కలై सून क्या दून कहे గాలే గీతమై కలలే కొత్తగా విరిసే వెన్నెలై మనసే ముద్దుగా కరిగే పల్లవై నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే నవరాగంలో ముంచేసి మితిమీరేలా మది విహంగమయ్యే మది విహంగమయ్యే ఏ మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే