జిల్ జిల్ జిల్ జిలని ఊగింది యెటి నీళ్లలో తడిసెటి ప్రాయం జుమ్ జుమ్ జుమ్ జుమని మోగిందా కన్నె గుండెలో కంబొజి రాగం ముద్దుల మరిదిగారు మీరు నాకిక దొరికిపొయిన్నారు మనసును ఎవరు దొచిన్నారు చెప్పక తప్పదండి తమరు అమ్మో మొత్తానికి ఘనకార్యం చేసారు. జిల్ జిల్ జిల్ జిలని ఊగిందా యెటి నీళ్లలో తడిసెటి ప్రాయం పక్కింట్లో అక్కాచెల్లెలు లెక్కేస్తే మొత్తం ముగ్గురు ఉన్నారమ్మ వినుకొ ఒ వదినమ్మ వాళలో అంజలి చిన్నది గుండెలో కొలువైవున్నది చీలికేనమ్మ నా పై తొలకరి ప్రేమ అన్ని తెలిసిన పెద్ద దానివి ఆలకించవమ్మా అన్నగారికి చిన్న మాటని చెవిన వేయ్యవమ్మ ప్రేమకు పచ్చముద్ర వేసి పెళ్లికి మంచి తిధిని చూసి నన్ను ఒక్క ఇంటి వాని చేసి మీరికా వేళ్ళి రండి కాశి సరేలే అన్నిటికి నాదెలే పూచీ జిల్ జిల్ జిల్ జిలని ఊగింది పెళ్లి అనగానే పిల్లాడి ప్రాణం త్వరలోనే నీ తమ్ముడికి కళ్యాణం జరిపిచేస్తే నాకో తోడు దొరుకును ఏమనంటారు పక్కింట్లో అంజలి కొంగుకి మన ఇంట్లో గోపి పంటకు ముల్లె పెడితే కళ్లకు విందవుతారు ముందు పుట్టిన అక్కలిద్దరికి మనువు కుదరకుండా వాళ్ళు పెద్ద మనసుతో చిన్న చెల్లికి పెళ్లి జరుపుతారా వారికి వరుడు దొరుకుదాకా బుద్ధిగా ఎదురు చూస్తువుంటా ఆలుచులు ఏదిలేకా కొడుకు సొమలింగమంటా అమ్మడు హృదయంలో నీ పోటు ప్రింటైందా జిల్ జిల్ జిల్ జిలని ఊగింది యెటి నీళ్లలో తడిసెటి ప్రాయం జిల్ జిల్ జిల్ జిలని ఊగిందా యెటి నీళ్లలో తడిసెటి ప్రాయం