Kishore Kumar Hits

Abbas - Mustafa Mustafa текст песни

Исполнитель: Abbas

альбом: Prema Desam


(Ooh yeah friendship)
(Ooh yeah friendship)
(Friendship is what we are looking for)
ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
Day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే ship-eh friendship రా
ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

(Ooh yeah friendship Ooh yeah friendship)

జూన్ పోయి జులై పుడితే
Seniorకి Juniorకి
College campus లోనే ragging ఆరంభం
Student మనసో నందనవనం
మల్లెలుంటాయి ముల్లు ఉంటాయి
స్నేహానికి ragging కూడా
చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిది
Friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది friend ఒక్కడే
College స్నేహం ఎపుడూ అంతం కానిదే

ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
(కాలం నీ నేస్తం ముస్తఫా)
Day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే ship-eh friendship రా
(పయనించే ship-eh friendship రా)
ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు
యాడనుంచో గోరువంకలు
College campus లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర మనసుల కౌగిలింతలు
College compound అంటే కొడైకెనాలే
Course ముగిసే రోజు వరకు
తుళ్ళి పడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే
రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party

ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
(కాలం నీ నేస్తం ముస్తఫా)
Day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే ship-eh friendship రా
(పయనించే ship-eh friendship రా)
ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫఫా
కాలం నీ నేస్తం ముస్తఫఫా
(కాలం నీ నేస్తం ముస్తఫఫా)
Day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే ship-eh friendship రా
(పయనించే ship-eh friendship రా)

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Vip

1993 · Мини-альбом

Похожие исполнители