నీతో నాకేదో స్నేహం మొదలైంది నీ వైపే నే వస్తున్న నాతో ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళు పరిగెడుతున్న నాలా ఉన్న నేనే నీవా నీలో ఉన్న నీవే నేనా బాగున్నది ఏదేమవుతున్న I just love you baby Your are my heart come to me జానా too Can you be my baby Feel you what I do we know జానా too ♪ చూస్తున్న చేరువెయ్యదురా కలా దాగున్న నా ఊహనే నిజంలా ఇలా ఎదురుగా ఉంటె కుదురుగా లేనే ఏమైందో ఏదో ఏదో మాయల జతే చేరాలంటూ మాదే కోరింది ఏదో గతంలా నువ్వే కావాలంటూ మరీ ఆగింది యేదే ఈవేళ కుదరదుగా ♪ నీవుంటే రోజులే క్షణంలా అలా నీవెంటే సాగెనులే అల్లల్లా ఎలా అలసిపోతున్న హాయిగా ఉండే నిదురలో మువ్వలే గురుతుగా నువ్వే నచ్చవంతు కథే రేగింది సడే గుండెల్లో అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ వొళ్ళో జరగదుగా