నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు ఆ మొక్కలనలా చంపుకు వెళ్లేనే దయ లేదే అసలు నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం నువ్వు ఉరుమకుంటే ఎర్రగా క౦దే నిద్దుర లేని కనులు నా ఊపిరి గాలిలో కలవటానికి ఉండే ఈ మందులు నా పంటకు వేస్తే పనిచేయలేదే ఈ కల్తీ సరుకులు ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా నా పంట ని పట్టుకు వదల నన్న వి చూడే ఆ క్రిములు ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు శ్రావణ మాసమా... కార్తీక మాసమా... ఏ మాసంలో వస్తావో చెప్పుట తరమా తుఫాను వర్షమా... చినుకుల వర్షమా... ఏ రూపంలో వస్తావో తెలియదు ఖర్మ అరే నా బాధే చెప్పినా... నా అప్పులు చూపినా... ఉలకవా పలుకవా వానా... ఎంతో బ్రతిమాలినా ఇంతేనా వర్షమా మేఘాన్ని మీటు మధురమైన మనవిని వినుమా ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని కనులు