ఓ కావేరీ రా నీ ఎదుట
అమ్మ కదా కాచునట
మాఘానికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్ధం
సిలగుండుకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్ధం
బాణానికి మేల్కొలుపే బలిశత్రువు శబ్ధం
మా భాషకి మేల్కొలుపే చోళ చరిత శబ్ధం
♪
పొంగే నది పాడినది (హైసా హైసారాసిరి)
చిందులేయరా (హైసా హైసారాసిరి)
చేరమని కోరినది (హైసా హైసారాసిరి)
సందెకల్లా (హైసా హైసారాసిరి)
గట్టుదాటి (హైసా హైసారాసిరి)
గుట్టలు దాటి (హైసా హైసారాసిరి)
గాలి ధూళి (హైసా హైసారాసిరి)
ఒకటి చేసి (నిన్ను రమ్మంది మన్ను)
ఎంత బంధం కలిసినదే
కాలం కలిపినదే
మన్నే మెహత్తాని పడక (పచ్చని పరుపు మన్ను)
మంచి స్వప్నాల ఎనక (వెళ్ళమంటోంది మన్ను)
నా పయనమేమౌనో (తీరం చూపెను మన్ను)
నా పంతమేమౌనో (శక్తిని ఇచ్చేది మన్ను)
సింబా రే (ధైర్యం ఇస్తుంది మన్ను)
(పప పదపద పప పదపద పప పదపద వీరుల కన్నవను)
(నిన్ను రమ్మంది మన్ను)
రా పద పద (హైసాహైసారాసిరి)
(లాహిలిలల్లా లాహిలిలల్లా లాహిలిలల్లా పో పో వెళ్ళు)
వీరచోళపురి
బేగ వెళ్ళు మరి
దూకు త్వరగా
దూరం కరగా
పల్లెం తెలిసే నదిలా
పొంగే నది పాడినది (తీయరి ఎసమారి)
చిందులేయరా (నిన్ను రమ్మంది మన్ను)
చేరమని కోరినది (తీయరి ఎసమారి)
సందెకల్లా (నిన్ను రమ్మంది మన్ను)
రెక్కలిపుడే (తీయరి ఎసమారి)
రెక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
దిక్కులిపుడే (తీయరి ఎసమారి)
ముక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
♪
చోళ శిల్పము కదరో (సింబా)
నేల చూడని సిరియో (సింబా)
ఈడ వెలుగులు రమ్మన్నా (సింబా)
ఆగ వలదసలు ఆగొద్దోయ్ (అంబా)
చూడొద్దే
కడలికుందా అలుపు (సింబా)
మార్చమాకిక మలుపు (సింబా)
విల్లు విడిచిన విల్లమ్మై (సింబా)
కదులు ముందుకు కాలంలా (అంబా)
తమ్ముడు ఈరోజు నిలిచేనా
సంజల్లోన కంజుల్లారా
కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
సంజల్లోన కంజుల్లారా
కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
పొంగే నది పాడినది (హైసా హైసారాసిరి)
చిందులేయరా (హైసా హైసారాసిరి)
చేరమని కోరినది (నిన్ను రమ్మంది మన్ను)
సందెకల్లా (హైసా హైసారాసిరి)
గట్టుదాటి (నిన్ను రమ్మంది మన్ను)
గుట్టలు దాటి (హైసా హైసారాసిరి)
గాలి ధూళి (నిన్ను రమ్మంది మన్ను)
ఒకటి చేసి (హైసా హైసారాసిరి)
ఎంత బంధం కలిసినదే (నిన్ను రమ్మంది మన్ను)
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя