చిన్నయ్య సీతయ్య మంగయ్య ఏయ్ లింగయ్య ♪ చిన్నయ్య సీతయ్య మంగయ్య లింగయ్య గరిటయ్య నిను తగలెయ్య ఈ ఊళ్ళో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు ఏయ్ ఈ ఊర్లో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు అహ ఉంటే గింటే చెయ్యెత్తు చిన్నయ్య సీతయ్య మంగయ్య లింగయ్య గరిటయ్య నిను తగలెయ్య ఈ ఊళ్ళో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు అహ ఉంటే గింటే చెయ్యెత్తు ♪ పగటివేళలో పెద్ద మనుషులు చీకటి పడితే చిన్న బుద్దులు ఎవరికి వారే నీతిమంతులు సానే కొంపలో చల్ల ముంతలు ఎవరు వీరు ఎవరు వీరు చాప కింద నీరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు చాప కింద నీరు వీరు పైకేమో ఘరానా సరుకేమో चार అణా పైకేమో ఘరానా సరుకేమో चार అణా ఈ ఊళ్ళో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు అహ ఉంటే గింటే చెయ్యెత్తు ♪ ఆలిని విడిచి మరదలిపైన చెయ్యేస్తాడే యాభ్రాసి తాగాడంటే మనిషౌతాడు పనికేరాడీ సన్యాసి తందనాలు వందనాలు నాటకాలు బూటకాలు ఆ తందనాలు వందనాలు నాటకాలు బూటకాలు నా జోలికి వచ్చారా జాతకాలు చెప్పేస్తా నా జోలికి వచ్చారా జాతకాలు చెప్పేస్తా ఈ ఊళ్ళో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు అహ ఈ ఊర్లో ఎవరురా పతిత్తు ఉంటే గింటే చెయ్యెత్తు అహ ఉంటే గింటే చెయ్యెత్తు హేయ్ ఉంటే గింటే చెయ్యెత్తు అ ఉంటే గింటే చెయ్యెత్తు