Kishore Kumar Hits

Mano - Aaja Aaja (From "Mugguru Monagallu") текст песни

Исполнитель: Mano

альбом: Mano 90'S Tollywood Superhits


ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి
టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన
త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి
ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్
ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
అక్కడో ఇక్కడో ఎక్కడో రైడ్ చేసుకోన ఇప్పుడే ఇక్కడే గుట్టుగా రూటు చూసుకోర
సిగ్గులేని లాఠి చెయ్యమంది లూటీ
కోరుకున్నదాని వెన్నుమీటి
ఆపవోయి లూటీ ఓపలేను బ్యూటీ
కొంటె ఊయలూపి కుర్ర ధాటి
తప్పదే - తప్పదే, ఒప్పుకో - ఒప్పుకో
వాలుకళ్ళు మంజరి జోడు గుళ్ళ సుందరి
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
మెత్తగా హత్తుకో కేసులే పెట్టుకోరాజ
చంపకో ముద్దుతో ఛార్జ్ షీట్ నింపుతా ఆజా
మోతగుంది బాబు మూత లేని బెల్లు
తలుచు కుంటే చాలోయ్ జిల్ జిల్
కోడె వయసు డ్రిల్ నేర్చు కుంటే థ్రిల్
తాకనివ్వు పాప ఒళ్ళు ఒళ్ళు
ఏందిరో - ఏందిరో, పిల్లడో - పిల్లడో
ఈల కొట్టి వేసుకో సోకు చిక్కు చేసుకో
ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి
టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన
త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి
ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Tippu

Исполнитель