చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
We are Drawer (3)
హా వాన గడియారంలో నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే
తెగించరా తెగించరా దెయ్యంతోనా అహోబిలా
మేకప్ లేక గీకప లేక్ కకావికా కకావికా చుప్
ద ద ద ద వాన గడియారంలో నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే
గిల్లిపెట్టే లిల్లిఫ్రూట్ల కొల్లగొట్టే బడ్లో
తెల్లబోయే పిల్లదాని పావుర కోరస్సుల్లో
హా పీకి పీకి గడుసు పిల్ల పెళ్ళు
పొట్టివాళ్ళ పొగరులో
తొక్కిసలాడిన తగ్గని వెన్నెల పాప
దిక్కెవరన్నది ఏ మగదిక్కు లేక
వాన గడియారంలో నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే
We are Jangle Boys (3)
మద్దిచెట్టు ముద్దుపెట్టే మూలుగు ముట్టడవుల్లో
ఖడ్గ ముక్కు కన్ను కొట్టే కౌగిలి కారడవుల్లో
చిక్కు కున్న చిలిపి జక్కనవ్వా దిక్కుతోడు ఎవరహో
ఆపద మొక్కుల దేవుడు ఒకడేనంటా
ఏ పొదమాటున నక్కాడో మొగుడంటా
Mr Bat man (3)
సాక సికా శుకా సేక కత్తి కర్రం కజ్జి కవ్వి హూ
వాన గడియారంలో నీటిముళ్లు గంట కొడితే
ఆడ మళయాలంలో అందగత్తె కన్ను కొడితే
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя