అరె చిలకమ్మా చిటికేయంట నువు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట.
జగజగజగజాం ఈ సరదాలే రేగాలంటా.
జగజగజగజగజగజగ ఓ చిన్నోడా పందిరి వేయరా ఓ రోజూపూవు మాలే తేరా ఈ చినదాని మెడలో వేయరా.
జగజగజగజాం నడిరేయంతా సందడిచేయరా.
జగజగజగజగజగజగ ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
ఆహా...
అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా ఓ చిన్నోడా పందిరి వేయరా ఓ రోజూపూవు మాలే తేరా చీకుచింత లేదు చిందులేసే ఊరు.
పాటా ఆటా ఇది ఏందంటా అహ ఊరిలోని వారు ఒక్కటైనారు.
నీకు నాకు వరసేనంటా పండగ నేడే మన ఊరికే.
ఆశలు రేపే కలలూరేనే వాడనిదంట ఈ వేడుకే.
అందరికింకా వెత తీరేనే అహ ఈ పూట కానీరా ఆటపాటా.
బుల్లెమ్మా నవ్విందంట.
జగజగజగజాం మణిముత్యాలే రాలేనంట.
జగజగజగజగజగజగ అరె మామయ్య రేగాడంట.
జగజగజగజాం నా మనసంతా దోచాడంట.
జగజగజగజగజగజగ నీ మాటే నాకు.
ఓ వెండి కోట నువు నాదేనంటా.
నీతోనే ఉంటా.
ఆ.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా.
హే హే హే...
అరె చిలకమ్మా చిటికేయంట నువు రాగాలే పాడాలంట అరె మామయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెలమ్మల్లాగ.
దీపం నీవై వెలగాలంట అహ చీకటంతా పోయే పట్టపగలాయే.
ఏలా దీపం ఇక మనకంట జాతికి నేడే మంచి కాలమే.
నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే.
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా.
చిట్టెమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట ఉమ్.
ఉమ్.
ఉమ్.
బంగారు పరువం.
పలికె ఈ వేళా.
గుసగుసలు పడుచు కలలే వాగులై పాయెనే.
మహదానందం చిలిపి కథలన్ని మురిపించెనో.
ఓ.
మరిపించినో.
ఆదమరిచే.
ఏ.
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే.
ఏ మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే.
ఏ అరె చిలకమ్మా చిటికేయంట నువు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేయరా ఓ రోజూపూవు మాలే తేరా అహ నువు సై అంటే.
నీ తోడై ఉంటా నీ కళ్లల్లోన.
నే కాపురముంటా జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా.
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా.
అరె చిలకమ్మా చిటికేయంట నువు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేయరా.
ఊఁ.
ఆహహ.
ఓ రోజూపూవు మాలే తేరా ఊఁ.
ఊఁ.
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя