Kishore Kumar Hits

R. Madhavan - Varshinche Megamila Neynunna текст песни

Исполнитель: R. Madhavan

альбом: Cheli (Original Motion Picture Soundtrack)

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే

నాటి వెన్నెల మళ్ళీ రానే రాదు మనసులో వ్యధ ఇంక అణగదు వలపుదేవిని మరువగ తరమా
ఆమని ఎరుగని శూన్యవనమిది నీవే నేనని నువ్వు పలుకగ కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరచిపోవే మనసా
ఓ వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే
చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కల గని నూరుజన్మల వరమై నిలిచే
ఓ చెలీ ఒంటరిభ్రమ కల చెదిరిన ఉండు నా ప్రేమ అని తెలిసిన సర్వనాడులు కృంగవా చెలియా
ఒక నిమిషమైన నిను తలవకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురోహలనే మరిచిపోవే మనసా
నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే
సాహిత్యం: భువన చంద్ర

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Pira

Исполнитель