Kishore Kumar Hits

Simha - Rakaasi Rakaasi текст песни

Исполнитель: Simha

альбом: Roaring Hits of Jr NTR


(రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
ओह मेरी భాగ్యా)

అచ్చ తెలుగు ఆడపిల్లలా
కొత్త కొత్త ఆవకాయలా
జున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాడ్ని తిప్పమాకే కుక్క పిల్లలా
అచ్చ తెలుగు ఆడపిల్లలా
కొత్త కొత్త ఆవకాయలా
నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సేప కూర వంటకం
నువ్వు లేని జీవితం bike-u లేని యవ్వనం dance-u లేని pub-u లోన club-u dance-u చెయ్యడం
గుండె బద్దలు అవ్వడం అప్పడం విరగడంలా
(రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతి ల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి)

హే ప్రేమ లేఖ రాసుకున్నా
ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళే దారిలోన వాలు పోస్టరేసుకున్నా
Suicide-u లేఖ రాసి ఇవ్వనా
నా సంబరాన్ని చూడలేక సైనైడు తాగి నీ అవసరాన్ని తెలిసుకున్నా
హే మిలా మిలా నీ కళ్ళిలా
ఎంతెంత వేచినానే వేయి కన్నులా
ఇలా ఇలా ఎన్నాళ్ళీలా
హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా
నువ్వు లేని జీవితం clean-u bold-u కావడం century-uకి ఒక్క run-u ముందు out-u అవ్వడం
నువ్వు లేని జీవితం dustbin-u వాలకం taste-uగున్న కొకు టిన్ను గాలిలో లేపి తన్నడం
ఫుట్ బాలు తన్నడం గట్టిగా తిప్పడంలా
(రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి)

రాకాసి
My girl
Here we go

హే gold-uనెవడు చెయ్యలేడె
హే బ్రహ్మ దేవుడైన గాని నిన్ను మించినందగత్తె నెప్పుడయినా చెక్కలేడె
హే rold-u gold-u నీ పేరే
Five feet-u తెల్ల కాకి pant-u shirt-u వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడగడే
హే మిలా మిలా నీతో ఇలా జన్మంతా ఉండి పోని నీకు జంటలా
నా కలే నిజం అయ్యేంతలా
హే ఉన్న చోట కాలమాగనీ ఇలా
నువ్వు లేని జీవితం రాసి లేని జాతకం పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం ఎండమావి బావి లోన నీళ్లు తోడుకోవడం
ఎండ దెబ్బ తగలడం కాకి లా రాలడంలా
(రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి)

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Venu

Исполнитель

Sagar

Исполнитель