ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా నీ గుట్టు లాగేట్టు నా చుట్టు చేరేట్టు సోగకళ్ళ సోకుతోటి గాలమెయ్యనా నీ పక్క కూసింత చోటుంటే చాలంటు కన్నవాళ్ళు ఇంటి పేరు మార్చి పంపరా ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా Mass-u lookలోడా నువ్వు ఊ అంటే సాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే సాలు కథ వేరుంటది Mass-u lookలోడా నువ్వు ఊ అంటే సాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే సాలు కథ వేరుంటది ♪ ఊపిరాడకుంటది ఉక్కపోతగుంటది నిన్ను సూడకుండ గడిపే రోజు గుండె సాలకున్నది దాచలేను అన్నది వంద రెట్లు ఉన్న నీపై మోజు మాట దాటలేక దాగి ఉన్నది పైకి చెప్పలేని భాష ప్రేమది పరాయిదాని లాగ నన్ను చూడబోకని ఈ గాలిపైన లేఖ రాసి నీకు పంపనీ ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా Mass-u lookలోడా నువ్వు ఊ అంటే సాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే సాలు కథ వేరుంటది Mass-u lookలోడా నువ్వు ఊ అంటే సాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే సాలు కథ వేరుంటది