నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా Oh, I fall in love నీ మాయల్లోనే Oh, I fall in love తెలిసిందా ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా Oh, I fall in love నీ మాయల్లోనే Oh, I fall in love తెలిసిందా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసేవేళ మూగైపోతాను మధురముగా ప్రతీ క్షణమే జరగనిదే నేను మరువడమే Oh, I'm feeling high నీ ప్రేమల్లోనే Oh, I'm flying now నీ వలనే ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఎంతో ఆలోచిస్తూ ఉన్నా ఏమీ అర్థం కాదు అంతా నీవే అయిపోయాక నాకే నే లేను చిలిపితనం తరిమినదే జతకలిసే చిరుతరుణమిదే Oh, I wanna say నా పాటల్లోనే Oh, I wanna stay నీతోనే ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా