Kishore Kumar Hits

Dhanunjay Seepana - Kannullo Nee Roopame (From "Writer Padmabhushan") текст песни

Исполнитель: Dhanunjay Seepana

альбом: Kannullo Nee Roopame (From "Writer Padmabhushan")


నువ్వూ నేనూ అంతే చాలు ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటే చాలు ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు
దారి దారంతా ఎదురోచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసానే కోసమే

ఓ సారి I am very sorry
క్షమించరాదే నన్ను ఒక్క సారి
ఈ సారి కాదు మరోసారీ
Sareeలో భలేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తుఫానులా
చెప్పుకున్న మాటలన్నీ ఓ సారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులాబిలా
పాదం వస్తోంది నీ వెనకాల
ఇన్నాళ్లూ లేదు ఏంటివాళ్ల
రోజూ నీ చుట్టూ నే తిరిగేలా
ఎం కదో ఇదీ వయ్యారి బాల
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసానే కోసమే

పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి
పంచిపెట్టడానికేంటి మొమాటమా
మంచివాడినేగా నేనూ ఓ చిన్న ముద్దుపెట్టి మంచులగా కరిగిపోతే ప్రమాదమా
నన్నే ఏకంగా నీకొదిలేసా
నువ్వే నాకున్నా ఓ భరోసా
నీలో చేరింది నా ప్రతి శ్వాసా
ఏంటిదీ మరీ భలే తమాషా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసానే కోసమే

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Simha

Исполнитель

Sagar

Исполнитель