Kishore Kumar Hits

Kalyani Malik - Naa Kallu Vaale текст песни

Исполнитель: Kalyani Malik

альбом: Boss


నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె
నా జళ్ళో పులె చేసెను గొలె
నా గుండె రైలే ఉరికే ఇవాళే
అట్టటా జరిగిందంటె పుట్టింది ప్రేమె లేలె
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
పదహారు ఎళ్ళె దాటావు చాల్లె
కొరికావు గొళ్ళె నమిలావు నీళ్ళె
తడిమావు ధిల్లె తనువంతా జిల్లె
అయ్యయ్యో జరిగింది ఇంతె అయింది ప్రేమె లెలె
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
దాదాపు ఆడాలంతా పైటేస్తారు ఎడం వైపు
దాదాపు ఆడాలంతా పైటేస్తారు ఎడం వైపు
తమలొని హృదయం ఎపుడు పడిపొకుండా అది కాపు
మగవాళ చొక్కాకి ఎడం వైపే జేబులు
మది కన్నా పధిలంగా దాస్తారు డబ్బులు
కుడి ఎడమల గొడవే తగ్గి పొంగేది ప్రేమె లెలె
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
అమ్మాయిని కవితల్లొనా నది తొనె పొలుస్తారు
అమ్మాయిని కవితల్లొనా నది తొనె పొలుస్తారు
అటుగాని వెల్లాంటే నవ్వెసి ముంచెస్తారు
అబ్బాయిని పొల్చారు సముద్రంతొ పొలికా
తననిండా నీళ్లున్నా తాగేందుకు లెదిక
పన్నీటి సాగరంల్లే సాగెది ప్రేమె లెలె
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె
నా జళ్ళో పులె చేసెను గొలె
నా గుండె రైలే ఉరికే ఇవాళే
అట్టటా జరిగిందంటె పుట్టింది ప్రేమె లేలె
(जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले)

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Aithe

2022 · Мини-альбом

Похожие исполнители

Achu

Исполнитель