Kishore Kumar Hits

Mani Sharma - Hot Hot Ra текст песни

Исполнитель: Mani Sharma

альбом: Jilebi


Hot hot రా hot రా
మిర్చి ఘాటు రా ఘాటు రా
ఉన్న life లో
Best part రా జవాని
DJ beat రా beat రా
Freedom gate రా gate రా
రచ్చ చెయ్యక వదలకూడదీ కాలాన్ని
ప పదమందిగా
లేత మీసాల తొందర
జోరుగా చెలరేగరా మజాల
License మంది రా
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో

ఏయ్ college రోజులే తోపురా
మా దోస్తుల్నేస్కొని పోతున్నా
అరే mass bunk లో
Class first లో full
Freedom ఇక local అంట
Global అంట పదరా
పోరిలంటూ story లంటూ వినరా
ఖాళీగుంది college అంతా తిరిగా
Cinemaలు షికార్లు DJలు పుకార్లు
First time-uగా
తొలి తొలి కలలకు
తలుపులు తీద్దాం
Fun time-uగా
ఎదిగిన వయసులో మెరుపును చూద్దాం
Chill time-uగా
చిరు చిరు తప్పులు चल రే చేద్దాం
Full time-uగా
మన ప్రతి నిమిషం
నవ్వుల ధూమ్ ధామ్
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో

ఏయ్ కలిసుండే పాఠాలే మొదలు
Chill అయ్యే మిత్రులు చాలు
నాలుగైదేళ్లలో చూడని life అంతా
చూసేసి లెక్కేసి भागो
Just chill out the max yaro
Friends in the back मारो
College లో gang gang
Bring it back
మళ్లీ మళ్లీ తిరిగిరాదు మామ
ఆ రోజుల్లో మన బాబులు కూడా
Naughty నే రా
चुप चाप-uగా వాళ్ళందరూ
చేసిన పనులింతేరా
ఈ రోజిలా మనకొక
Chance ఇది దొరికెను పదరా
ఈ ageలో సరదా పడనిదే
తేడా కదరా
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో
దుం దుమారే దుం
దుం దుమారే దుం
బ్రహ్మచారులం రో
Chill చిలాసుగా full relaxగా
దుమ్ము రేపుతాం రో

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Tippu

Исполнитель

Achu

Исполнитель

Koti

Исполнитель