Kishore Kumar Hits

Chakri - Telusa текст песни

Исполнитель: Chakri

альбом: Devadasu


తెలుసా తెలుసా
తెలుసా తెలుసా తెలుసా
తెలుసా మనసా
తెలుసా మనసా తెలుసా
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
ఏ బంధం లేనిదిరా, అనుబంధం అయినదిరా
ఏ చుట్టం కానిదిరా, నీ చుట్టూ చేరునురా
ప్రతి రోజూ వచ్చే పచ్చని పండుగరా ప్రేమ
బ్రతుకంతా నిలిచే తియ్యని కానుకరా ప్రేమ
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
తెలుసా తెలుసా
తెలుసా తెలుసా తెలుసా
తెలుసా మనసా
తెలుసా మనసా తెలుసా
లలలా లలలా
లల లా లా లా లలలా
లలలా లలలా
లల లా లా లా లలలా

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители

Achu

Исполнитель

Koti

Исполнитель