నువ్వు శీత వైయితే నేను రాముడిని అంట నువ్వు రాధ వైయితే నేను కృష్ణుడిని అంట నువ్వు లైలా వైయితే నేను మజ్ణు నంట నువ్వు Juliet వైయితే నేను Romeo నంట రాయ్ రాయ్ రాయ్ చేసేదం love Rocking combo అంట నా grace నీ నవ్వు రాయ్ రాయ్ రాయ్ చేసేదం love Rocking combo అంట నా grace నీ నవ్వు ♪ నువ్వు పాట వైయితే నేను రాగం అంట నువ్వు మాట వైయితే నేను భావం అంట నువ్వు వాన వైయితే నేను మేఘం అంట నువ్వు వీణా వైయితే నేనే తీగను అంట రారా రారా రారా చేసేదం love Rocking combo అంట నీ grace నా నవ్వు రాయ్ రాయ్ రాయ్ చేసేదం love Rocking combo అంట నా grace నీ నవ్వు ♪ నువ్వు గువ్వ వైయితే నేను గోరింకంట నువ్వు రాణి వైయితే my name is Raju అంట నువ్వు heroine అయితే నెనే hero నంట నువ్వు Sridevi అయితే, హా అయితే నెనే Chiranjeevi అంట రాయ్ రాయ్ రాయ్ చేసేదం love Rocking combo అంట నా grace నీ నవ్వు రాయ్ రాయ్ రాయ్ చేసేదం love Rocking combo అంట నా grace నీ నవ్వు