రా వానర సంతోష వేళారా
గంతుల్లో తేలరా డుం డుం డుం
రా వానర సంతోష వేళారా
గంతుల్లో తేలరా డుం డుం డుం
శ్రీరాముడే మన జట్టు కట్టేరా
ఎలుగెత్తి చాటారా డుం డుం డుం
అండా ఉన్నాడు ఆజాను బావువే
ఎంత దూరానికైనా
కొండ కొమ్మచ్చి ఆటంటే సులువే
ఇంకా ఏ సమరమైన
అడ్డురాదే గడ్డుకాలం
జగదాభి రాముడే అభయమునీయ
ఆనందమే ఆనందమయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
అరె మెహత్తడి చిందాడేనయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
ఆనందమే ఆనందమయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
మనలో సత్తువే వెయ్యింతలయ్యే
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
శక్తివంతులం భక్తివంతులం
రాములయ్య మాటే మనకు ఆన
మెరుపు తీగలం గెలుపు తేగలం
రాఘవయ్య వేలి సైగలోన
రామ ప్రేమకు అంకితం మనం
రాజా మైథికి బద్దులం మనం
స్పర్శమాతము స్వామి దీవనం
కలుగ చేయదా కార్య సాధనం
అడ్డురాదే గడ్డుకాలం
జగదాభి రాముడే అభయమునీయ
ఆనందమే ఆనందమయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
అరె మెహత్తడి చిందాడేనయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
ఆనందమే ఆనందమయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
మనలో సత్తువే వెయ్యింతలయ్యే
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя