నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల నీ పేరేందో దెలువది నీ ఊరేందో దెలువది నువ్ ఏడుంటవో దెలువది నువ్ ఎట్లుంటవో దెలువది అయినా నా ఎదసాటు నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్న నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల ♪ నిన్ను సదివిన నుంచి నన్ను నేను మరిసినా అన్నీ ఇడిసిపెట్టినా నిన్నే ఒడిసిపట్టినా నిన్ను సదివిన నుంచి నన్ను నేను మరిసినా అన్నీ ఇడిసిపెట్టినా నిన్నే ఒడిసిపట్టినా ఎక్కడ నా చేతి నుంచి జారిపోతవో అని గుబులైతందే, గుండె బరువైతందే పరేషానైతాందే, పాణమెళ్ళిపోతందే నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల నిదురన్నది లేదే నీవల్ల ఓ పిల్లా భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల