Kishore Kumar Hits

N.T. Rama Rao Jr - One More Time текст песни

Исполнитель: N.T. Rama Rao Jr

альбом: Iam Kajal Aggarwal


నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
హో నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
Magic ఏదో చేసినట్టు on the spot
నీ మాటలకు పడిపోయా on the spot

నను ఏం చేసావో ఇంతకీ
అది అర్ధం కాదే ఎంతకీ
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా
Oh one more time baby, one more time
మళ్ళి మళ్ళి చెప్పామాట one more time
One more time baby, one more time
మళ్ళి మళ్ళి చెప్పామాట one more time
Oh one more time

On the spot

One more time

కళ్ళతోటి నవ్వి నన్ను గాయపరిచావే
పెదవితోటి సైగ చేసి నిద్ర చెరిపావే
మది ఊగేసి ఉయ్యాల నీతో ఆడింది జంపాల

నాకు నానారకాల నచ్చావే బాల రా

ధిరనననా ధిరనననా ధిరనననా ధిరనననానా
నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot

ఏంటో ఏమో ఎదను మొత్తం మాయ చేసావే

గుండెలోకి గుండు సూదిలా గుచ్చుకున్నావే
నాకు ఇస్తావా అందాల, నాతో వస్తావా ఖండాల
నను మిఠాయి లాగ మింగేసి పోరా రా

ధిరనననా ధిరనననా ధిరనననా ధిరనననానా
హ నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
Magic ఏదో చేసినట్టు on the spot
నీ మాటలకు పడిపోయా on the spot

నను ఏం చేసావో ఇంతకీ
అది అర్ధం కాదే ఎంతకీ
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా
Oh one more time baby, one more time
మళ్ళి మళ్ళి చెప్పామాట one more time
One more time baby, one more time
మళ్ళి మళ్ళి చెప్పామాట one more time

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители