ఎంత ఎదిగి పోయావయ్యా యదను పెంచుకున్నావయ్యా స్వార్థమనే చీకటి ఇంటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగి పోయావయ్యా యదను పెంచుకున్నావయ్యా ♪ ముక్కు పచ్చలారలేదు నలుదిక్కులు చూడలేదు ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా మచ్చలేని చంద్రుడి మనసు వెచ్చనైన సూర్యుడి మమతా నీలోనే చూశామయ్యా నీకు సాటి ఇంక ఎవరయ్య ఎంత ఎదిగి పోయావయ్యా యదను పెంచుకున్నావయ్యా ♪ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన నీకు నీవు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత Greater love hath no man than this That a man lay down his life for his people అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట దేవుడనే వాడు ఒకడుంటే దీవించక తప్పదు నిన్ను (జీవేన శరదాంశతం భవామ శరదాంశతం నందామ శరదాంశతం)