ఒక సాదా సీదా పోరి ఉంది ఆ పోరికి ఒక దిల్ ఉంది అరె ఒకళ్ళికి ఒక దిల్ కాకుంటే రెండు మూడు ఉంటాయా ఏమాట్లాడుతున్నవ్ ఏం పాడుతున్నవ్ నోటికొచ్చింది పాడుడేనా చప్పుడు చెయ్యకుండా చెప్పింది వినవో దాని birth date-u మూడు దాని birth month-u మూడు దాని road number Room number Bench number Berth number Lucky number మూడు ♪ ఆ దాని wake up time మూడు దాని lunch time మూడు దాని cell number ఇల్లు number ప్రేమలోని అక్షరాలు total ఎస్తే మూడు ఒక్క సీసాకి ఒక్క మూత ఒక్క సినిమాకి ఒక్క పేరు ఒక్క సీతకి ఒక్క రాముడు అరే historyలో యాడ లేని love story నడుపుతుంది కళ్ళ ముందు చూడు చూడు ఒక పారు ముగ్గుర దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజ్నులు ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు ఒక అనార్ ముగ్గురు సలీములు ♪ ఫేసుబుక్ లోనా good morningకి ఒకడు వాట్సప్ లోనా good night అంటూ ఒకడు నీ style super అంటూ సొల్లు కొట్టనీకి ఒకడు Dream girl నువ్వేనంటూ పొగడనీకి ఒకడు సినిమాకి ఒకడు Shoppingకి ఒకడు Long driveకి ఇంకోకడు దాని గారఢీలు చూస్తే నాకు బీరులెన్నీ తాగుతున్నా తాగునట్టు లేదు సూడు ఒక పారు ముగ్గుర దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజ్నులు ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు ఒక అనార్ ముగ్గురు సలీములు ♪ అరే ice cream parlourకి తీస్కపోనికొకడు ఆ beauty parlourకి తిప్పనీకి ఒకడు కాఫీడేలో time pass చెయ్యనీకి ఒకడు College dropping pick upకి ఒకడు Rechargeకి ఒకడు Record కి ఒకడు Refreshకి ఇంకొకడు దీని love game చూస్తే నాకు దిమాక్ తిరిగి పోయి Mental ఎక్కుతుంది చూడు ఒక పారు ముగ్గుర దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజ్నులు ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు ఒక అనార్ ముగ్గురు సలీములు ఒక పారు ముగ్గుర దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజ్నులు ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు ఒక అనార్ ముగ్గురు సలీములు