Nagarjuna - Gichchi Gichchi текст песни
Исполнитель:
Nagarjuna
альбом: Super
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుటుంటే హొలా హొలా
కోరికయ్యే నాలో చాలా
పట్టపగలే వెన్నెలియాల
పైన పైన మోమాటాల
లోన ఏవో ఆరాటాల
हस तू है मेरा
♪
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుటుంటే హొలా హొలా
కోరికయ్యే నాలో చాలా
పట్టపగలే వెన్నెలియాల
పైన పైన మోమాటాల
లోన ఏవో ఆరాటాల
हस तू है मेरा
♪
సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్నీ నీవే
తనువుని మరోమారు తడిమేస్తే
విరివిగా వయ్యారాలు నీవే
హే ఈడు రాజుకుందే ఇలా
వాటాకొస్తా పిల్లా మల్ల
చేయమాకు హల్ల గుల్ల
చూసేటట్టు పిల్ల జల్ల
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుటుంటే హొలా హొలా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుటుంటే హొలా హొలా
♪
ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే
మనసిక ఎటో వెళ్లిపోయే
పదే పదే ఎదే ఇలా నీవైపే
పద పదమని సదా పోరే
బారెడంత ఎత్తున్నోడా
బోలెడంత సొత్తున్నోడా
హే ఉంటా నీకు తోడునీడ
ముడేపడి ఎడాపెడా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుటుంటే హొలా హొలా
కోరికయ్యే నాలో చాలా
పట్టపగలే వెన్నెలియాల
పైన పైన మోమాటాల
లోన ఏవో ఆరాటాల
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя