రాజాది రాజా గణరాజు
విఘ్నేశ్వరాయ జయహో
(गणपति बाप्पा मोरिया
मंगला मूर्ति मोरिया)
(गणपति बाप्पा मोरिया
मंगला मूर्ति मोरिया)
(गणपति बाप्पा मोरिया
मंगला मूर्ति मोरिया)
(देवा श्री देवा गणपति देवा
गजानना गणराया
महाराजा तू महाकाय तू
गणाधीशाय मोरिया)
(देवा श्री देवा गणपति देवा
गजानना गणराया
महाराजा तू महाकाय तू
गणाधीशाय मोरिया)
♪
లకా లకా లకుమికారా లంబోదర
జగ జగ జగోదోద్ధార విఘ్నేశ్వర
♪
లకా లకా లకుమికారా లంబోదర
రక రకముల రూపాలు నీవే దొరా
వెళ్లి రారా మళ్లీ రారా
ఏడాదికోసారి మాకై దిగి రారా
లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెరా
వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపే రా
(ధన్ ధనా ధన్ దరువేయ్ రా
తంధనాలా చింధేయ్ రా
పూనకంలో ఊగేరా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేలా
సంబరలే చెసీ రా
సాములోరిని మనసారా
సాగనంపీ రా)
లకా లకా లకుమికారా లంబోదర
జగ జగ జగోదోద్ధార విఘ్నేశ్వర
లకా లకా లకుమికారా లంబోదర
రక రకముల రూపాలు నీవే దొరా
♪
లాలా పోసినా శర్వాణి కరుణున్నాది నీలో
ఫాలనేత్రుని శూలానా పదునున్నది నీలో
మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి
పేట్రేగు పాపం చేరగాలి నీ దాటికి
ఓ కంట చల్లని జాలి
మరు కంట ఆగ్రహ కేళి
గడిదాటి నడిచే భూమి నడకను
చూపుతో సరిదిద్దరా సామి
(ధన్ ధనా ధన్ దరువేయ్ రా
తంధనాలా చింధేయ్ రా
పూనకంలో ఊగేరా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లెలా
సంబరలే చెసీ రా
సాములోరిని మనసారా
సాగనంపీ రా)
(తకిట దిం
తకిట దిం
తకిట దిం
తా
తకిట దిం
తకిట దిం
తకిట దిం
తా)
(भोलू भोलू गम
भोलू भोलू गण
भोलू भोलू पति अरे)
♪
(भोलू भोलू गम
भोलू भोलू गण
भोलू भोलू पति अरे)
♪
(గణేశ
జై జై జై
శివ సుత
జై జై జై
గౌరీషా
జై
గణేశ
జై
గణేశ
జై జై జై జై)
(గణేశ
జై జై జై
శివ సుత
జై జై జై
గౌరీషా
జై
గణేశ
జై
గణేశ
జై జై జై జై)
బొజ్జా గణపతి సామి బుజ్జెలుకను ఎక్కావే
భక్తితో బరువెంతయినా సులువని అన్నవే
చాటంత చెవేలు ఎంచేత ఉన్నాయని
ఏ నోటి మంచి ఎమన్నా ఇనుకోమని
మరుగుజ్జు సామి దండం
పొడిగించి వక్రతుండం
మా బుద్ధి వంకర లెక్కలన్నీ
ఒక్క దెబ్బకు తొలగించే రా
(ధన్ ధనా ధన్ దరువేయ్ రా
తంధనాలా చింధేయ్ రా
పూనకంలో ఊగేరా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లెలా
సంబరలే చెసీ రా
సాములోరిని మనసారా
సాగనంపీ రా)
(ధన్ ధనా ధన్ దరువేయ్ రా
తంధనాలా చింధేయ్ రా
పూనకంలో ఊగేరా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లెలా
సంబరలే చెసీ రా
సాములోరిని మనసారా
సాగనంపీ రా)
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя