Kishore Kumar Hits

Raj Prakash Paul - O Deva (with Dr. N. Jayapaul) текст песни

Исполнитель: Raj Prakash Paul

альбом: Prardhana


ఓ దేవా దయ చూపుమయ్యా.
దేశాన్ని
బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొఱను
ఆలకించుమా.
నీ కృపలో మమ్మును
నడిపించుమా.
మన్నించి. బ్రతికించు.
ఉజ్జీవం రగిలించు.
ఆఆ.ఆఆ... (ఓ దేవా)
సర్వలోక రక్షకా.
కరుణించుమయ్యా.
నీ వాక్య శక్తిని
కనుపరచుమయ్యా.
అంధకార ప్రజలను
వెలిగించుమయ్యా.
పునరుత్థాన శక్తితో
విడిపించుమయ్యా.
ఒకసారి చూడు. ఈ పాప లోకం.
నీ రక్తంతో కడిగి
పరిశుద్ధపరచు.
దేశాన్ని. క్షమియించు.
ప్రేమతో. రక్షించు. (ఓ
దేవా)

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители