నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును లోకము నన్ను విడచినా నీవు విడువలేదు నా హృదిలో నీ వాక్యము నివశింపనీ ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నేనేది పలికిననూ ఏమి చేసిననూ నేనేది పలికిననూ ఏమి చేసిననూ నీ ప్రేమనే కనుపరతును నీ శక్తిని కొనియాడెదన్ నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నా హృదిలో నీ వాక్యము నివశింపనీ ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును నా హృదిలో నీ వాక్యము నివశింపనీ ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును లోకము నన్ను విడచినా నీవు విడువలేదు నాకు జయము జయము నీ శక్తితోనే నాకు జయము జయము నీ శక్తితోనే నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నా తండ్రి నా విభుడా పాలించుమా ఆదరణ నా హృదిలోన నింపుమయా నా తండ్రి నా విభుడా పాలించుమా ఆదరణ నా హృదిలోన నింపుమయా మనుజులు నను మరచిన నీవు మరువలేదు మనుజులు నను మరచిన నీవు మరువలేదు నాకు జయము జయము నీ ప్రేమతోనే నాకు జయము జయము నీ ప్రేమతోనే నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నేనేది పలికిననూ ఏమి చేసిననూ నేనేది పలికిననూ ఏమి చేసిననూ నీ ప్రేమనే కనుపరతును నీ శక్తిని కొనియాడెదన్ నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం దినదినము నీతోనే వశియింతును