శ్రీ గణపతి తాళం
వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణమ్ |
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ || ౧ ||
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ |
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే || ౨ ||
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ || ౩ ||
కరధృతపరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిమ్ |
సురపతివంద్యం సుందరనృత్తం [ సుందరవక్త్రం ]
సురచితమణిమకుటమ్ || ౪ ||
ప్రణమతదేహం ప్రకటితతాళం
షడ్గిరి తాళమిదమ్ |
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ || ౫ ||
లంబోదరవర-కుంజాసురకృత-కుంకుమవర్ణధరమ్ |
శ్వేతసశృంగం-మోదకహస్తం-ప్రీతిసపనసఫలమ్ || ౬ ||
నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తక్
నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తక్
నానాగణపతి తం తత్తక్
నానాగణపతి తమ్ || ౭ ||
ధవలితజలధరధవలితచంద్రం
ఫణిమణికిరణవిభూషితఖడ్గమ్ |
తనుతనువిషహరశూలకపాలం
హరహరశివశివగణపతిమభయమ్ || ౮ ||
ధవలితజలధరధవలితచంద్రం
ఫణిమణికిరణవిభూషితఖడ్గమ్ |
తనుతనువిషహరశూలకపాలం
హరహరశివశివగణపతిమభయమ్ || ౮ ||
కటతటవిగలితమదజలజలధిత-
గణపతివాద్యమిదం
కటతటవిగలితమదజలజలధిత-
గణపతివాద్యమిదం
తత్తక్ గణపతివాద్యమిదం
తత్తక్ గణపతివాద్యమిదమ్ || ౯ ||
తక్క ధిం నం తరికు తరిజనకు కుకుతద్ది
కుకుతకిట డిండింగు డిగుణ కుకుతద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరి తనత తనఝణుత ఝణుధిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ || ౧౦ ||
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
శశికలిత-శశికలిత-మౌళినం శూలినమ్ |
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ |
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథగణగుణఖచితశోభనం శోభితమ్ |
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
మృథులభుజ-సరసిజవిశానకం పోషణమ్ | [ సరసిజభిపానకం ]
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
పనసఫల-కదలిఫల-మోదనం మోదకమ్ |
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథగురుశివతనయ గణపతి తాళనమ్ |
గణపతి తాళనం
గణపతి తాళనమ్ || ౧౧ ||
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя