కన్ను కొట్టి చుసెనంట సుందరి సుందరి సుందరి మనసు మీటి వెళ్లెనంట మనోహరి మనోహరి మనోహరి హా' కన్ను కొట్టి చుసెనంట సుందరి మనసు మీటి వెళ్లెనంట మనోహరి ఆ లేత కళ్ళల్లో మునిగిపోయానేమో సుందరి నీ చూపు సూదల్లే గుచ్చుకుందో ఏమో మానోహరి కన్ను కొట్టి చుసెనంట సుందరి మనసు మీటి వెళ్లెనంట మనోహరి లా లా లాలాలా లలాలా You are my groove You are my kick You are my snare And you are my song You are my green You are my blue You are my peace And you are my pain You are my breathe You are my smile You are my cry And you are my die You are my soul You are my feel You are my heal And you are my love వింతవో నియంతవో నువ్వెవరైనా నిన్ను నే వరించనా తట్టుకో ఆకట్టుకో అంటోంది మనసు రేయిలో స్మరించనా మొదటిసారి అద్దంలో నన్నైతే చూసుకున్న నీకు నేను నచ్చానో లేదో అని మట్టిపైన పడేటి ముత్యాల వెండివాన ఇంకిపోదా నాలోకి నీలా ఇలా హలా కన్ను కొట్టి చుసెనంట మనసు మీటి వెళ్లెనంట హా' కన్ను కొట్టి చుసెనంట సుందరి మనసు మీటి వెళ్లెనంట మనోహరి